KVS&NVS-2025 TIER-I TELUGU SUBJECT

Description

GNANA Academy గర్వంగా ప్రారంభిస్తున్న తెలుగు సబ్జెక్ట్ స్పెషల్  Live+Recording Batch 2025 – ఇది KVS (PRT/TGT/PGT) మరియు NVS Teaching & Non-Teaching పరీక్షల్లోని Telugu Subject / Language Section లో aspirants కు అత్యధిక స్కోర్ సాధించేలా రూపొందించబడింది.

ఈ బ్యాచ్‌లో:
✔ ప్రతి కాన్సెప్ట్ తెలుగు లో సులభమైన వివరణ
✔ 100% పరీక్ష ఆధారిత సిలబస్ కవరేజ్
✔ PYQs అనాలిసిస్ + మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్
✔ Speed & Accuracy కోసం ప్రత్యేక ట్రైనింగ్
✔ Smart Revision + MCQ practice ప్లాన్


📚 Telugu Subject Topics Covered

  • వ్యాకరణం (Grammar Concepts)

    • సంధులు, సమాసాలు, కారకాలు

    • కాలాలు, వచనాలు, లింగాలు

    • అలంకారాలు, ఛందస్సు ప్రాథమికాలు

  • పదజాలం (Vocabulary)

    • పర్యాయపదాలు, విరుద్ధ పదాలు

    • తప్పులులేని వర్ణక్రమం (Spelling)

    • ఒకే పదంలో సమాధానం (One Word)

    • సామెతలు, జాతీయాలు (Idioms)

  • వాక్య నిర్మాణం & వాక్య దోషాలు

    • Error Detection

    • Sentence Improvement

  • Reading Comprehension

  • ప్రశ్నల నమూనా & ఆన్సరింగ్ టెక్నిక్స్

  • తెలుగు భాషకు సంబంధించిన అన్ని high-yield topics

Content

GENERAL TELUGU

14 videos1 file

KVS&NVS-2025 TIER-I TELUGU SUBJECT

₹269₹49947% off
Have a coupon?

₹269